1. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
2. ఎందరు ఎక్కిన విరగని మంచం.
3. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
4. తొడిమ లేని పండు, ఆకులేని పంట.
5. తన్ను తానే మింగి, మావమౌతుంది.
విడుపులు: 1. నిప్పు 2.. అరుగు. 3. దీపం వెలుగు 4. విభూది పండు, ఉప్పు 5. మైనపు వత్తి
మరింత సమాచారం తెలుసుకోండి: